ఇటీవల కాలంలో విద్యార్థులు మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అలాగే ఆన్లైన్ బెట్టింగ్‌ల వంటి మోసాలకు గురవుతున్నారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చట్టపరమైనటువంటి అనేక నిబంధనలు ఉన్నప్పటికీ ఇవేవీ సమస్యను అదుపు చేయలేకపోతున్నాయి. బాధ్యతారాహిత్యం, ఉపాధి లేకపోవడం, తల్లిదండ్రుల అతిగారాబంతో పాటు మన విద్యా వ్యస్థలోని లోపాలు కూడా తోడయ్యి సమస్యలను మరింత పెంచుతున్నాయి. ఇలా కారణాలు ఏమైనప్పటికీ యువత చెడుమార్గం పడుతున్నారనేది మాత్రం వాస్తవం. సిలబస్ యాంత్రికంగా […]
The post యువత appeared first on Navatelangana.
Leave A Comment