భారత స్వాతంత్య్ర ఉద్యమస్పూర్తితో భగత్‌సింగ్ లాంటి వీరుల ఆశయ వారసత్వంతో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) ఆవిర్భవించింది. 1980లో పంజాబ్‌లోని లూథియానాలో నవంబర్ 1,2,3 తేదీల్లో జరిగిన సమావేశాల్లో మహాసభలను నిర్వహించుకుని 3న అన్ని రాష్ట్రాల యువజన సంఘాలను ఇముడ్చుకొని విస్తృత సంఘంగా ఏర్పడింది. పదిహేను లక్షల యువత సభ్యత్వంతో ప్రారంభమైన సంఘం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇప్పుడు కోటి యువజనుల సభ్యత్వంతో సాగుతోంది. ఎక్కడైతే సంఘం పురుడుపోసుకుందో అక్కడే పంజాబ్‌లో నేడు పన్నెండవ మహాసభలను […]
The post యువజన గొంతుక డివైఎఫ్‌ఐ appeared first on Navatelangana.
Leave A Comment