• Login / Register
  • Site Logo

    యువకులు సుభాష్ చంద్రబోస్ గా ఎదగాలి

    Rss వార్తలు

    చిల్వేర్  సర్పంచ్ నాగరాజు నవతెలంగాణ – మిడ్జిల్ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా ఎదగాలని సర్పంచి నాగరాజు గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని చిల్వేర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య సమరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్  త్యాగాలు, దేశభక్తి, ధైర్యసాహసాలు ప్రతి భారతీయునికి ఆదర్శమని పేర్కొన్నారు. యువత నేతాజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో […]

    The post యువకులు సుభాష్ చంద్రబోస్ గా ఎదగాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment