• Login / Register
  • Site Logo

    యువకులు ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ – మిడ్జిల్ ఛత్రపతి శివాజీ ప్రజల కోసం చేసిన సేవలు మర్చిపోలేనివని, యువకులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఎదగాలని నాయకులు అన్నారు. ఛత్రపతి జయంతి సందర్భంగా మండల కేంద్రంతో పాటు, వాడియాల, కంచనపల్లి, రాణి పేట, వివిధ గ్రామాలలో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలు గ్రామస్థాయిలోకి తీసుకెళ్లే బాధ్యత యువజన సంఘాల పైన ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘ నాయకులు, వివిధ పార్టీల […]

    The post యువకులు ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment