ఇరాన్ విదేశాంగ మంత్రితెహ్రాన్ : ఇరాన్ ఇక నుంచి యురేనియంను శుద్ధి చేయదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగచి ఆదివారం ప్రకటించారు. ఇరాన్ ఇనిస్టిట్యూట్ ఫర్ పొలిటికల్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం ఇరాన్‌లో వెల్లడించని శుద్ధి చేసిన యురేనియం లేదు. దేశంలో ఉన్న అణుకేంద్రాలు కూడా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) నియంత్రణ, పర్యవేక్షణలో ఉన్నాయి’ అని తెలిపారు. మంత్రి చేసిన […]
The post యురేనియం ఇక శుద్ధి చేయం appeared first on Navatelangana.
Leave A Comment