కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మధ్యప్రాచ్యం మళ్లీ కల్లోలంగా మారుతోంది. ఇరాన్‌పై పెరుగుతున్న సైనిక, ఆర్థిక ఒత్తిడి, గాజా మారణకాండ పరిణామాలు, హర్మూజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు, ఇవన్నీ కలిసి ప్రపంచాన్ని అస్థిరత దిశగా నడిపిస్తున్నాయి. ఇది కేవలం దేశాల మధ్య ఘర్షణ కాదు, సామ్రాజ్యవాద శక్తులు, తమ అధిపత్యాన్ని కాపాడుకునేందుకు, ఎవరూ ఎదురుతిరగకుండా తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఆడుతున్న ప్రమాదకర రాజకీయ క్రీడ. మొన్నటివరకు వెనిజులాపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు కొనసాగించిన అమెరికా, తలొగ్గక పోవడంతో మాదక […]
The post యుద్ధమేఘాలు! appeared first on Navatelangana.
Leave A Comment