కుల్సుమ్ షాదాబ్ వహాబ్… అప్పటి వరకు ఆమెకు పరిచయం లేని యాసిడ్ బాధితుల బాధ ఆమెను కదిలించి వేసింది. అలాంటి వారి కోసం ఏదో చేయాలనే తపన మొదలయింది. హోతూర్ ఫౌండేషన్ ఆమె తపనకు మద్దతు ఇచ్చింది. ఆమె స్థాపించిన మిలన్ ఫ్యాషన్ వీక్ ఇప్పుడు ఎంతో మందికి కొత్త జీవితాన్ని ఇస్తోంది. యాసిడ్ దాడి బాధితులకు ఆర్థిక స్వాతంత్య్రం, వ్యక్తిగత సాధికారత కోసం, అవకాశాలను అందించడం కోసం వారికి మద్దతు ఇస్తుంది. ఇది మిలన్ ఫ్యాషన్ […]
The post యాసిడ్ బాధితులకు కొత్త జీవితం appeared first on Navatelangana.
Leave A Comment