నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని ఇండియా దిగుమతులపై అదనపు సుంకాలు విధించారు. భారతీయ ఉద్యోగులే లక్ష్యంగా H-1B వీసా రూల్స్ కఠినతరంగా చేశారు. ఇండియా ఆధిక్యత ప్రదర్శిస్తున్న ఫార్మా, సినిమా, ఐటీ సెక్టార్ తదితర రంగాలను దెబ్బతీయడానికి ట్రంప్ సర్కార్ కుట్రలు పన్నుతోంది. తాజాగా H-1B వీసాల రూపంలో భారతీయులు అమెరికన్ల కలలను అడ్డుకుంటున్నారని ఓ యాడ్ రూపొందించారు. ఈమేరకు ట్రంప్ […]
The post యాడ్ రూపంలో భారత్పై అమెరికా దుష్ప్రచారం appeared first on Navatelangana.
Leave A Comment