నవతెలంగాణ – హైదరాబాద్ : యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసిన కొద్దిసేపటికే ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకున్నది. చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం కొటాల్‌పల్లికి చెందిన అర్చన-రమేశ్ దంపతులు కామారెడ్డిలోని అయ్యప్ప నగర్‌కాలనీలో నివాసముంటున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు. జనవరి 25న ఇంటి ఎదుట ఆడుకుంటుండగా రెండున్నరేండ్ల క్రితిక్ సారాను కుక్క కరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ దవాఖాన తరలించగా, ఇంజెక్షన్ ఇచ్చారు. […]
The post యాంటీ రేబిస్ వికటించి చిన్నారి మృతి.. appeared first on Navatelangana.
Leave A Comment