– ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైనం – ఇష్టా రీతిన వ్యవహరిస్తున్న ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు– నిద్రమత్తులో జిల్లా విద్యాశాఖ యంత్రాంగంనవతెలంగాణ-సంగారెడ్డి : జిల్లా కేంద్రం, ఉన్నతాధికారులు ఉండే ప్రాంతం అయినా సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ తమ ఇష్టా నుసారంగా పలు ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలల నిర్వహణ చేస్తున్న జిల్లా విద్యాశాఖ యంత్రాంగం నిద్రమత్తులో ఉన్నట్లుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండో శనివారం అధికారికంగా ప్రభుత్వం సెలవు […]
The post యథేచ్ఛగా రెండో శనివారం పాఠశాలలు నిర్వహణ appeared first on Navatelangana.
Leave A Comment