ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు భేఖాతర్‌పిల్లల ప్రాణాల కన్నాస్టాక్ క్లియరెన్స్‌కే మొగ్గున్యాయపోరాటానికి సిద్ధమవుతున్న డాక్టర్లునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌నకిలీ ఓఆర్‌ఎస్ అమ్మకాలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. సూపర్ మార్కెట్లతో పాటు మెడికల్ షాపుల్లో ప్రత్యక్షమవుతున్నాయి. గతంలో మాదిరిగానే ప్రజలు ఓఆర్‌ఎస్‌కు, నకిలీ ఓఆర్‌ఎస్‌కు మధ్య ఉన్న తేడాను గుర్తించలేక మోసపోతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సాగిన సుదీర్ఘ పోరాటం తర్వాత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నకిలీ ఓఆర్‌ఎస్ అమ్మకాలకు చెక్ పడేలా ఆదేశాలు […]
The post యథేచ్ఛగా నకిలీ ఓఆర్ఎస్ అమ్మకాలు appeared first on Navatelangana.
Leave A Comment