ఒక్క నీ దేశమే ఎవర్ గ్రీన్‌లాండ్‌లాశాశ్వతంగా ఉండాలంటే ఎలా?ఆటవిక న్యాయం చెల్లదు గాక చెల్లదుగ్రీన్ లాండ్ పచ్చగా ఉండాల్సిందేఐస్ లాండ్ చల్లగా బతకాల్సిందేరెడ్ సీ తన సార్వజలత్వాన్నికాపాడుకోవటానికిప్రమాదసూచిక ఎగరేయాల్సిందేడెడ్ సీ కూడా చచ్చినట్టు ఉండాల్సిందేఇంగ్లాండ్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, నాగాలాండ్,నెదర్లాండ్స్ అండ్ అదర్లాండ్స్‌అన్నీ యథాతథంగా ఉండాల్సిందేకొన్నాళ్ళకు వెర్రెత్తిపోయిన వైట్ హౌస్‌విశ్వం లోని బ్లాక్ హోల్స్ మీదా కన్నేస్తుందేమో!అప్పుడు ఎర్రకోటతో సహాఅన్ని రాజ్యాలూ తప్పక కన్నెర్రజేస్తాయి సుమా!!అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటుప్రపంచ సంయుక్త దేశాల అమరిక కూడాసుభిక్షంగా ఉన్నదున్నట్లుండాల్సిందే.
The post యథాతథంగా… appeared first on Navatelangana.
Leave A Comment