ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలిలేదంటే ఇంటిని ముట్టడిస్తాం : ఎస్‌ఎఫ్‌ఐ నేతల హెచ్చరికకరీంనగర్, హైదరాబాద్ ఓయూలో నిరసన నవతెలంగాణ – కరీంనగర్/ఓయూ”ఆంధ్రప్రదేశ్‌లోని మోహన్‌బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి.. ఆయన వెంటనే విద్యార్థి సంఘాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి.. లేదంటే ఇంటిని ముట్టడిస్తాం..” అని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు హెచ్చరించారు. మోహన్‌బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రశ్నిస్తుంటే, కిడ్నాప్ చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. తిరుపతిలో ఎస్‌ఎఫ్‌ఐ నేతల కిడ్నాప్‌ను ఖండిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా […]
The post మోహన్‌బాబు వర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment