నవతెలంగాణ-మోపాల్మోపాల్ మండల కేంద్రంలోని చెత్తను పరిశుభ్రం చేసిన యోగ టీం సభ్యులు,మరియు చిన్నారులు..ఆదివారం గ్రామంలోని స్వచ్ఛ భారత్ నిర్వహించారు.. యోగా టీం సభ్యులు మరియు చిన్నారులు మాస్కులు ధరించి రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెత్తను తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా యోగ శిక్షకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు మరియు యువకులు కూడా ‘స్వచ్ఛ భారత్’ పాల్గొని గ్రామాన్ని పరిశుభ్రంగా చేద్దాం అని తెలిపారు.పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటది అని ,ప్రజలు చెత్తను ఎక్కడ పడితే […]
The post మోపాల్ మండల కేంద్రంలో స్వచ్ భారత్ appeared first on Navatelangana.
Leave A Comment