దేశవ్యాప్తంగా ఆందోళనలు చారిత్రాత్మక సార్వత్రిక సమ్మె విజయవంతం అన్ని రాష్ట్రాల్లో వెల్లడైన ప్రజాగ్రహంభాగస్వాములైన సంఘటిత, అసంఘటితరంగ కార్మికులుమూతపడ్డ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలుస్తంభించిన కార్యకలాపాలుసమ్మెలో 30 కోట్ల మంది భాగస్వామ్యంఅభినందనలు తెలిపిన సీఐటీయూ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోకేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, దేశ వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు గురువారం నిర్వహించిన జాతీయ సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు సమ్మెలో […]
The post మోడీ సర్కార్కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన ప్రజానీకం appeared first on Navatelangana.
Leave A Comment