– తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచిలి వంశీ– టన్ను పామాయిల్ గెలలు ధర కనీసం రూ.25 వేలు ఉండాలి – తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షులు పుల్లయ్యనవతెలంగాణ – అశ్వారావుపేటప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనా విధానాలతో వ్యవసాయ రంగం తిరోగమనంలో పడిందని,దీంతో రోజుకు సుమారుగా 2 వేల మంది వ్యవసాయ వదిలి పట్టణాలకు వెళ్ళిపోతున్నారు అని ఏఐకేఎస్ – ఆల్ ఇండియా కిసాన్ సభ అనుబంధ తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచిలి […]
The post మోడీ విధానాలతో తిరోగమనంలో వ్యవసాయం రంగం appeared first on Navatelangana.
Leave A Comment