రాహుల్ గాంధీ విమర్శపాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశకు చివరి రోజైన మంగళవారం విస్తృతంగా ప్రచారంలో నాయకులు పాల్గొన్నారు. ఔరంగాబాద్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి సమస్యలపై యువత దృష్టి పెట్టకూడదని ప్రధాని మోడీ కోరుకుంటు న్నారని విమర్శించారు. యువతలో సోషల్ మీడియా వ్యసనాన్ని మోడీ ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ‘యువత రీల్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు బానిస కావాలని మోడీ కోరుకుంటున్నారు. ఇది 21 శతాబద్దపు […]
The post మోడీ కుట్ర అదే.. appeared first on Navatelangana.
Leave A Comment