ఈనెలాఖరు వరకు దరఖాస్తు గడువుమోడల్ స్కూల్ అదనపు సంచాలకులు శ్రీనివాసాచారి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యాసంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాలతోపాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే గడువు ఈనెల 28వ తేదీ వరకు ఉందని ప్రభుత్వం తెలిపింది. మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ మేరకు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులు ఎస్ […]
The post మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు 7,578 దరఖాస్తులు appeared first on Navatelangana.
Leave A Comment