నవతెలంగాణ – దర్పల్లి మండల కేంద్రములోని మోడల్ పాఠశాలలో బుధవారం జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమము నిర్వహించారు. ఈసందర్బంగా మహిళా–శిశు–వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహకారంతో AR ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా డిచిపల్లి ప్రాజెక్ట్ పరిధిలోని దర్పల్లి మండల కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్ మరియు ప్రభుత్వ హై స్కూల్ విద్యార్థులకు TOT (Training of Trainers) శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీమతి […]
The post మోడల్ స్కూల్ లో బేటి బచావో – బేటి పడావో appeared first on Navatelangana.
Leave A Comment