నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యా సంచాలకులు డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశాలతో పాటు ఏడు నుంచి పదవ తరగతిలో ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 19న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆరవ తరగతి, మధ్యాహ్నం 2 గంటల నుంచి […]
The post మోడల్ స్కూల్స్లో ప్రవేశాలకు పరీక్షలు appeared first on Navatelangana.
Leave A Comment