– జననేత, జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి..నవతెలంగాణ – ఊరుకొండ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మోంథా తుఫాన్ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జననేత, జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి కోరారు. బుధవారం జననేత, జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి.. నవతెలంగాణ తో మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈదురు గాలులు మరియు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల కారణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు […]
The post మోంథా తుఫాన్ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. appeared first on Navatelangana.
Leave A Comment