నవతెలంగాణ – వెల్దండ : మొంథా తుఫాన్ ప్రభావంతో మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలుకు రైతుల పంటలు నాశనం అయ్యాయి. వెల్దండ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించడంతో పొలాలు నీటమునిగాయి. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.వ్యవసాయ శాఖ అధికారుల అంచనాల ప్రకారం వందల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు తెలిపారు. పెద్దాపూర్ ,వెల్దండ, కోట్ర, గుండాల గ్రామాల పరిసర ప్రాంతాల్లో వరిపొలాలు […]
The post మొంథా తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన పంటలు.. appeared first on Navatelangana.
Leave A Comment