పలు గ్రామాలకు రాకపోకలు రద్దు..వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే నవతెలంగాణ – అచ్చంపేట మొంథా తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వారి వర్షాలకు నల్లమల్లలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలలో వరదలు ఉప్పొంగిపొర్లుతున్నాయి. కుమ్మరోనిపల్లి బ్రిడ్జి వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. లింగాల మండలం అంబటిపల్లి -ఆసలికుంట గ్రామాల మధ్య వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగులో చిక్కుకున్న కారును స్థానికులు సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. మద్దిమడుగు తదితర గ్రామాలకు ఆర్టీసీ అధికారులు […]
The post మొంథా తుఫాన్ తో నల్లమల ప్రజల అవస్థలు.. appeared first on Navatelangana.
Leave A Comment