నవతెలంగాణ- తుంగతుర్తిమొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తుంగతుర్తి సర్కిల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగతుర్తి సర్కిల్ సిఐ నాగేశ్వరరావు,ఎస్సై క్రాంతి కుమార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యవసరం ఉంటే తప్ప వర్షాల సమయంలో బయటికి రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అన్ని గ్రామాలలోని చెరువులు, కుంటలు అలుగులు పోస్తున్నాయి. కావున అలుగుల దగ్గరికి చేపల వేటకు పిల్లల్ని వెళ్లనీయవద్దని కోరారు. రైతులు […]
The post మొంథా తుఫాన్ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ appeared first on Navatelangana.
Leave A Comment