నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ తీవ్ర రూపం దాల్చి ఏపీని అతలాకుతలం చేసింది. రాత్రి 12. 30 గంటల సమయంలో ఈ తుపాను మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో అర్ధరాత్రి 12.30 తర్వాత తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ‘మొంథా’ తుపాను ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణిస్తుంది. బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ వద్ద మరింత బలహీన పడనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. […]
The post మొంథా తుపాన్..తెలంగాణకు రెడ్ అలర్ట్ appeared first on Navatelangana.
Leave A Comment