• Login / Register
  • Site Logo

    మొంథ

    Rss వార్తలు

    కనురెప్పలకు భయాన్నిపులుముకొని పండుకున్నంకరిమబ్బు మడతల్లో చిక్కుకున్న చందమామఎంటికలిరబోసుకొని నల్లగపండ్లికిలించిన రాత్రికుండకు చిల్లు పడ్డట్టుఒకటే ధారతైవాన్‌ పంపోలె దాని రువ్వడిమనిషి మనిషికీ పువ్విచ్చి పలుకరిచ్చిందిబూడిదిల అగ్గి ఎలుగలెఆకలి తీరని పోరలనీళ్ళ కలువరింతనారుమడిల ఉన్నట్టుఒళ్ళంత సలుపువాతావరణ శాఖహెచ్చరికలకు గుండెల్లపిడుగులు పడ్తాన్నైశరణార్థులు తరలించుడెపభుత్వాల పనిరేటింగులు దండుకొనుడేమీడియా వాటంతెగే చెరువుకు ఎవడడ్డం పంటడు?రంకెలేసే వాగుకుముగుతాడు ఏసెటోడున్నడా?ప్రకతిని చెరపడ్తేసంద్రం కడుపు మండుతదితన అమ్ములపొదిలోనితుఫాన్‌ విల్లంబులతో దాడి చేత్తది.

    The post మొంథ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment