నవతెలంగాణ – జుక్కల్కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మైబాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బశ్యవ్వ ఆశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలు జెండా ఎగరవేశారు. అనంతరం ఛత్రపతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బశవ్వ అశోక్, శివాజీ మహారాజ్, అధ్యక్షులు అశోక్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పీర్ రెడ్డి, లక్ష్మణ్, బాదు నాయక్ […]
The post మైబాపూర్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment