అర్హులైన లబ్దిదారులకు పలు అసెట్స్ పంపిణీసంక్షేమం కోసం రూ.3,500 కోట్ల బడ్జెట్ కేటాయింపురేపటి నుంచి కొత్త పథకాలకు దరఖాస్తుల స్వీకరణ : మంత్రి అజారుద్దీన్ నవతెలంగాణ-సిటీబ్యూరోరాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి, వారి ఆర్థిక సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. మైనార్టీల కోసం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను బుధవారం నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర మైనార్టీల ఫైనాన్స్ […]
The post మైనార్టీల ఆర్థిక సాధికారతే సర్కారు లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment