నవతెలంగాణ – ములుగు : ములుగు మండలం దేవగిరి పట్నంలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో మంగళవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని మైనార్టీ వెల్ఫేర్ డే, జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, విద్యాధికారి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మైనార్టీ […]
The post మైనారిటీ హాస్టల్ లో ఘనంగా మైనార్టీ డే appeared first on Navatelangana.
Leave A Comment