నవతెలంగాణ-హైదరాబాద్ : భోపాల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మైనర్ బాలికపై లైంగికదాడి, బ్లాక్‌మెయిల్ కేసులో అరెస్టయిన నిందితుడిని పోలీసులు కోర్టుకు తీసుకురాగా, ఆగ్రహంతో ఉన్న కొందరు న్యాయవాదులు, ప్రజలు అతడిపై దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. వివరాల్లోకి వెళితే, కోహెఫిజా ప్రాంతంలో 11వ తరగతి విద్యార్థినిపై లైంగికదాడి చేసిన కేసులో ఒసాఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ […]
The post మైనర్ బాలికపై లైంగికదాడి..నిందితుడిని చితకబాదిన న్యాయవాదులు..వీడియో వైరల్ appeared first on Navatelangana.
Leave A Comment