పార్టీ మదర్ బోర్డ్ తెలంగాణే బోధన్, సిద్దిపేట సహా ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మే మొదటి వారంలో మంచి ముహుర్తం చూసుకుని రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందనీ, పార్టీకి మదర్‌బోర్డుగా కూడా తెలంగాణే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో ఆమె […]
The post మే మొదటి వారంలో కొత్త పార్టీ appeared first on Navatelangana.
Leave A Comment