• Login / Register
  • Site Logo

    మేయర్ పీఠంపై గురి

    Rss వార్తలు

    పీసీసీ ఇలాకా నిజామాబాద్‌పై కాంగ్రెస్‌ ఫోకస్‌సర్వశక్తులూ ఒడ్డుతున్న బొమ్మ మహేశ్‌గౌడ్‌నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధిమున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ వస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో పురపాలికల్లో రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది. ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య త్రిముఖ పోరు సాగనుంది. ఇది వరకే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన పార్టీలు.. కమిటీలు వేసుకొని గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. అయితే నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ మేయర్‌ స్థానం కాంగ్రెస్‌ పార్టీకి కీలకంగా మారనుంది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు […]

    The post మేయర్‌ పీఠంపై గురి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment