మిత్రుడి కుటుంబానికి అండగా బాల్య మిత్రులు రూ. 19,500 ఆర్థిక సాయం అందజేతనవతెలంగాణ -పెద్దవంగరవారంతా బాల్య మిత్రులు, కలిసే చదువుకున్నారు. వారిలో ఎవరికి.. ఏ ఆపద వచ్చినా, మేమున్నామని.. భరోసా కల్పిస్తున్నారు. కష్టకాలంలో ఉన్న స్నేహితులకు తమకు తోచిన సహాయం అందిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కొడకండ్ల ఉన్నత పాఠశాలలో 2003-04 లో పదో తరగతి చదువుకున్న పూర్వం విద్యార్థులు.. గత కొంతకాలంగా తమ మిత్రులు ఎవరు ఏ ఆపదలో ఉన్న ఆదుకోవాడానికి ముందుకు వస్తున్నారు. వారు ఇప్పటికే […]
The post మేమున్నామని భరోసా కల్పిస్తూ.. appeared first on Navatelangana.
Leave A Comment