నవతెలంగాణ – ముంబయి: సందీప్ ఖన్నా మరియు మనీష్ సభర్వాల్ రాసిన మేడ్ ఇన్ ఇండియా, మూడు అద్భుతమైన ప్రయాణాలను మనకు సూచిస్తుంది. అందులో ఒకటి భారతదేశ ఫార్మా పరిశ్రమ పెరుగుదల, లుపిన్ ఆవిర్భావం మరియు పరిణామం, అలాగే లుపిన్ వ్యవస్థాపకుడు దేశ్ బంధు గుప్తా గారి యొక్క అసాధారణ జీవితం. ఈ మూడు ప్రయాణాలను మనం ఒక్కసారి కలిపి చూస్తే… ఒకప్పుడు ఔషధాలను దిగుమతి చేసుకోవడంపైనే ఆధారపడిన దేశం, ఇప్పుడు ప్రపంచ ఫార్మసీగా కేంద్రస్థానంగా ఎలా […]
The post మేడ్ ఇన్ ఇండియా – దేశ్ బంధు గుప్తా, లూపిన్ అండ్ ఇండియన్ ఫార్మా పుస్తకం ఆవిష్కరణ appeared first on Navatelangana.
Leave A Comment