నవతెలంగాణ – చిన్నకోడూరుమండల పరిధిలోని రాజీవ్ రహదారి మేడిపల్లి స్టేజి వద్ద కమాన్ పైన విగ్రహాల నిర్మించేందుకు ఏదుల్ల విజయ భాస్కర్ రెడ్డి,నీలిమ దంపతులు విగ్రహాల నిర్మాణానికి దాతగా నిలిచారు. సోమవారం మేడిపల్లి సర్పంచ్ బొడిగె సదానందం గౌడ్ ఆధ్వర్యంలో విగ్రహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి లొ తను సైతం భాగస్వామ్యం అవుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేవుడు […]
The post మేడిపల్లి స్టేజి వద్ద విగ్రహాలకు శంకుస్థాపన appeared first on Navatelangana.
Leave A Comment