కోనసీమ ప్రకతి సౌందర్యాలకు పెట్టింది పేరు. పాడిపంటలతో విలసిల్లే బంగారు ధామం. ఆది రాయుడు చేను. పండే పంటలకు కొదవలేదు. భూగర్భ జలాలకు లోటు లేదు. ఫ్యాషన్ దష్ట్యా, నాగరికతకు లోనయి, పల్లెటూరి యువత పట్నాలకు, విదేశాలకు వలస బాట పడుతున్నా, పెద్దలు ఆ ఊరిని విడవటానికి ఇష్టపడరు. ఎందుకంటే గోదావరి ఒడ్డు వారికంత ప్రీతికరం.ఆ ఊరికి అలవాటు పడిన వారు తప్తిగా జీవనం వెళ్లదీయటానికి కారణం ఉదయం వేళ సూర్యోదయం. సాయంత్రం వేళ తనువు తాకి […]
The post మేడిపండు జీవితం appeared first on Navatelangana.
Leave A Comment