• Login / Register
  • Site Logo

    మేడారం రోడ్డు మార్గంలో తప్పిన పెనుప్రమాదం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ములుగు జిల్లా తాడ్వాయి మండ‌లం మేడారం జాత‌ర మార్గంలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. జాత‌ర సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన‌ ఓ భారీ హోర్డింగ్ నేల‌కూలింది. జంప‌న్న వాగు నుంచి గ‌ద్దెలకు వెళ్లే మార్గంలో స‌దురు హోర్డింగ్ కూప్ప‌కూలింది. ప్ర‌మాద స‌మ‌యంలో ఎవ‌రూ అటువైపు రాక‌పోక‌లు సాగించ‌క‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ భ‌క్తునికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు..రోడ్డు అడ్డంగా ప‌డిన‌ హోర్డింగ్‌ను తొల‌గించారు. […]

    The post మేడారం రోడ్డు మార్గంలో త‌ప్పిన పెనుప్ర‌మాదం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment