నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుడిసెంబర్ 20లోగా పూర్తిచేయాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిమేడారం పనులపై రాజకీయాలొద్దు : మంత్రి సీతక్క నవతెలంగాణ – ములుగుమేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనుల నాణ్యత విషయలో ఏలాంటి రాజీపడొద్దనీ, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి, డిసెంబర్ 20 లోగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడేది లేదని, […]
The post మేడారం పనుల నాణ్యతలో రాజీపడొద్దు appeared first on Navatelangana.
Leave A Comment