• Login / Register
  • Site Logo

    మేడారం జాతర.. మాంసానికి రూ.400 కోట్లు!

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో నాలుగు రోజుల పాటు వైభవంగా జరిగిన మేడారం జాతరలో భక్తులు సుమారు రూ.1,000 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. కోటిన్నర మంది భక్తులు హాజరుకాగా, 14 లక్షల మేకలు, గొర్రెలను బలిచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క మద్యం కోసమే రూ.10 కోట్లు, మాంసం-మద్యం కలిపి రూ.400 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. వీటితో పాటు కోటికి పైగా కొబ్బరికాయలు, 500 టన్నుల బెల్లం విక్రయాలు జరిగాయి.

    The post మేడారం జాతర.. మాంసానికి రూ.400 కోట్లు! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment