తాగునీటి సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క జాతరకు హాజరయ్యే కోట్లాది మంది భక్తులకు సురక్షిత తాగునీటి సౌకర్యం కల్పించటంతో పాటు ఆ ప్రాంతం మొత్తంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోంది. ప్రధానంగా జాతరకు హాజరయ్యే భక్తులకు తాగునీటి సౌకర్యం, టాయిలెట్ బ్లాక్స్‌ల వద్ద నిరంతర నీటి సదుపాయం, ప్రభుత్వ శాఖల వద్ద తాగునీటి సౌకర్యం, పెద్ద సంఖ్యలో టాయిలెట్ బ్లాకుల నిర్మాణం […]
The post మేడారం జాతరలో పారిశుధ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత appeared first on Navatelangana.
Leave A Comment