• Login / Register
  • Site Logo

    మేడారం జాతరలో ఎస్పీ కేకన్ మార్క్

    Rss వార్తలు

    45 రోజుల నిరంతర నిఘారాత్రీ పగలు అక్కడే మకాం..జాతర విజయవంతంలో పోలీస్‌ కీలక పాత్రకోట్ల మంది వచ్చినా.. ఏ ఇబ్బందీ లేకుండా చర్యలుఅత్యాధునిక డ్రోన్‌ వ్యవస్థ – అడుగడుగునా పోలీస్‌ నవతెలంగాణ – ములుగుమేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విజయవంతానికి ములుగు జిల్లా ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ నేతృత్వంలో పోలీస్‌ విభాగం అసాధారణ సమన్వయంతో పనిచేసింది. మొత్తం పోలిస్‌ సిబ్బందిని ఒక తాటి మీదికి తీసుకొచ్చి జాతరను సజావుగా, భద్రంగా నిర్వహించిన తీరు ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. […]

    The post మేడారం జాతరలో ఎస్పీ కేకన్‌ మార్క్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment