• Login / Register
  • Site Logo

    మేడారం జాతరకు సర్వం సిద్ధం.. రేపటి నుంచే ప్రారంభం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం గిరిజన మహాజాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క-సారలమ్మ వేడుకల కోసం ప్రభుత్వం రూ.251 కోట్లతో ఆలయ పునరుద్ధరణ చేపట్టింది. సుమారు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. రాష్ట్రం నలుమూలల నుంచి 4వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది TGSRTC. 15 వేల మంది సిబ్బందితో పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

    The post మేడారం జాతరకు సర్వం సిద్ధం.. రేపటి నుంచే ప్రారంభం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment