– 30 ప్రాంతాల్లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మేడారం జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తుల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టింది. ఒకవైపు సురక్షిత మంచినీటిని అందించడం, ముమ్మర పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం, జంపన్న వాగులో నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టడంతో పాటు పెద్ద ఎత్తున వైద్య సదుపాయాలను కల్పించింది. మేడారం జాతర ప్రధాన వేదిక సమీపంలో టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ […]
The post మేడారంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ appeared first on Navatelangana.
Leave A Comment