ఇప్పటివరకు 80లక్షల మంది దర్శనం సమ్మక్క కొలువుదీరే సమయానికి కోటికి మించే అవకాశం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/ములుగుమేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం మేడారంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటివరకు దాదాపు 80 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారని, సమ్మక్క గద్దెపైకి వచ్చే సమయానికి ఈ సంఖ్య కోటికి మించే అవకాశం […]
The post మేడారంలో పెరిగిన సందర్శకుల తాకిడి appeared first on Navatelangana.
Leave A Comment