కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లింపు నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయప్రతినిధి/ములుగుఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్ దంపతులు వన దేవతలను దర్శించుకున్నారు. మంత్రులు దనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర అధికారులు, ఆదివాసీ సంప్రదాయ కళాకారుల నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు. నిలువెత్తు బంగారంతో అమ్మవార్లకు మొక్కులు సమర్పించారు. అనంతరం సమ్మక్క-సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం వారు మీడియాతో […]
The post మేడారంలో డిప్యూటీ సీఎం, టీపీసీసీ చీఫ్ appeared first on Navatelangana.
Leave A Comment