నేడు దర్శనానికి పోటెత్తనున్న భక్తులు ముగిసిన సమ్మక్క ఆగమన ఘట్టంమంత్రులు పొంగులేటి, సీతక్క పర్యవేక్షణ నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/ములుగుఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం’ మహా ఘట్టం చివరి అంకానికి చేరుకుంది. గురువారం సాయంత్రం చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడంతో వనదేవతలందరూ కొలువుదీరినట్టయింది. ముందుగా సమ్మక్కను సాయంత్రం 7:15 గంటలకు ప్రధాన పూజారి కొక్కర్ల కిష్టయ్య తీసుకొస్తూ చిలకలగుట్ట దిగగానే జిల్లా ఎస్పీ సుధీర్‌రామ్‌నాథన్ కేకన్ గాలిలో కాల్పులు జరిపి స్వాగతం పలికారు. రాష్ట్ర […]
The post మేడారంలో కొలువుదీరిన వనదేవతలు appeared first on Navatelangana.
Leave A Comment