నవతెలంగాణ-హైదరాబాద్: ఫిబ్రవరి 5న మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ సమీపంలో థాంగ్స్కు ప్రాంతంలోని ఒక అక్రమ ‘ర్యాట్ హోల్’ బొగ్గు గనిలో హఠాత్తుగా పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 27కు పెరిగింది. సంఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెస్క్యూ బృందాలు మృతదేహాలను వెలికి తీస్తున్నాయి. పేలుడు ధాటికి గని లోపలి భాగం కుప్పకూలిపోవడంతో, లోపల పని చేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది […]
The post మేఘాలయ బొగ్గు గని పేలుడు..పెరిగిన మృతుల సంఖ్య appeared first on Navatelangana.
Leave A Comment