18మంది కూలీలు మృతిగాయపడిన ఒకరిని ఆస్పత్రికి తరలింపుచిక్కుకుపోయిన మరికొంత మంది షిల్లాంగ్ : మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలోని బొగ్గుగనిలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఓ వ్యక్తి గాయపడగా అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో గనిలో ఎంత మంది చిక్కుకుపోయారో తెలియాల్సి ఉంది. పోలీసులు, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నోంగ్రాంగ్ తెలిపిన వివరాల ప్రకారం… ఉదయం థాంగ్స్కు ప్రాంతంలోని […]
The post మేఘాలయ బొగ్గుగనిలో పేలుడు appeared first on Navatelangana.
Leave A Comment