కమిటీ చీఫ్‌గా రిటైర్డ్ హైకోర్టు జడ్జిషిల్లాంగ్ : మేఘాలయ అక్రమ బొగ్గుగని పేలుడు ఘటనపై ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటీకి రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీ కేంద్ర మైనింగ్ చట్టాలకు జవాబుదారీతనాన్ని , రాజ్యాంగపరమైన మినహాయింపులను నిర్ణయించనున్నట్లు మేఘాలయ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద నియమించిన ఈ కమిటీలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి హెచ్. నాంగ్‌ప్లుహ్, మాజీ […]
The post మేఘాలయా బొగ్గు గని పేలుడు కేసులో దర్యాప్తు appeared first on Navatelangana.
Leave A Comment