తీవ్రంగా ఖండించిన భారత్‌న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి తొలగించిన ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని భారత్ కోరింది. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికార ప్రతినిధి రన్‌ధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ”మెల్‌బోర్న్‌లోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని […]
The post మెల్‌బోర్న్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం appeared first on Navatelangana.
Leave A Comment